Saturday, 25 January 2020

Bhumana Abhinay Reddy

✓ తిరుపతి కో ఆపరేటివ్ బ్యాంకు సతవసంతాలు ఉత్సవాలలో భాగంగా బ్యాంకు ఉద్యోగుల ఆటలపోటీలను ప్రారంభించిన *శ్రీ భూమన అభినయ్ రెడ్డి గారు..* 
✓ ఇందులో మ్యూజికల్ చైర్స్ , కబ్బాడి , క్రికెట్ , చెస్ , కరొమ్స్ , వాలీబాల్ ఆటలలో బ్యాంకు ఎంప్లాయిస్ మరియు డైరెక్టర్లు పాల్గొన్నారు.. 
✓ ఈ కార్యక్రమంలో బ్యాంకు చైర్మన్ నరసింహచారి , డైరెక్టర్లు , ఉద్యోగులు పాల్గొన్నారు.
 Bhumana Abhinay Reddy
 Bhumana Abhinay Reddy
 Bhumana Abhinay Reddy
 Bhumana Abhinay Reddy
 Bhumana Abhinay Reddy
 Bhumana Abhinay Reddy
Bhumana Abhinay Reddy

No comments:

Post a Comment