Tuesday, 10 December 2019

Bhumana Abhinay Reddy

*డ్రైనేజీ క్లీనింగ్ డ్రైవ్ :*

✓ 2 వ వార్డ్ ఆటోనగర్ లో యుద్దప్రాతిపత్తికాన కాలువలలో పూడిక పేరుకుపోయిందని మహిళలు ఇచ్చిన ఫిర్యాదుమేరకు స్పందించిన *భూమన అభినయ్ రెడ్డి గారు* రెండు రోజుల డ్రైనేజీ క్లీనింగ్ డ్రైవ్ ను మునిసిపల్ అధికారి డిప్యూటీ కమీషనర్ మరియు సిబ్బంది , కార్యకర్తలతో కలిసి నిర్వహించారు .

✓ *ఈ డ్రైనేజీ క్లీనింగ్ డ్రైవ్ లో స్వయాన భూమన అభినయ్ రెడ్డి గారు* అధికారులతో కలిసి ప్రతివీధి లోని కాలువలలో పేరుకుపోయిన పూడికను , చెత్త ను పెద్ద ఎత్తున మునిసిపల్ సిబ్బంది తో తీయించడం జరిగింది .

✓ ఈ కార్యక్రమంలో శ్రీ భూమన అభినయ్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆటోనగర్ లో డ్రైనేజీ సమస్య ఉనందున ఇక్కడ మునిసిపల్ అధికారులతో కలిసి రెండురోజుల డ్రైనేజీ క్లీనింగ్ డ్రైవ్ కు పిలుపునివ్వడం జరిగిందని అన్నారు. దీనికిగాను మున్సిపాలిటీ ద్వారా నిధులు కూడా రిలీజ్ అయ్యాయని తెలిపారు. ఈమధ్య కాలంలో లక్షలు సొంత నిధులు వెచ్చించి గ్రౌండ్ వాటర్ సెర్వే నిర్వహించారని , తద్వారా నీటి బోర్లు కూడా ప్రతి వార్డులో వేయించబోతున్నామని , అతి త్వరలో తిరుపతి నియోజకవర్గంలో నీటి కొరతను అధిగమిస్తామని అన్నారు.

✓ *ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల* మేరకు


















No comments:

Post a Comment