*తెలుగుగంగ వాటర్ వర్క్స్ కార్మికుల జీతాల అరియర్స్ విషయంలో మునిసిపల్ కమీషనర్ గిరీషా గారిని శ్రీ భూమన అభినయ్ రెడ్డి కలిసి వర్కర్స్ కి న్యాయం చేయాలనీ విన్నవించడం జరిగింది. రోజులోనే సమస్య పరిష్కరిస్తానని కమీషనర్ హామీ ఇవ్వడంతో తెలుగుగంగ వాటర్ వర్కర్స్ హర్షం వ్యక్తం చేసారు.*
No comments:
Post a Comment