తిరుపతి : 3వ దఫా లో బాధితులకు *CM రిలీఫ్ ఫండ్* చెక్కులు అందచేస్తున్న *శ్రీ భూమన అభినయ్ రెడ్డి* గారు. ఈ దఫా లో 26 లక్షలు బాధితులకు అందచేయడం జరిగింది. ఇప్పటిదాకా 37 లక్షలు తిరుపతి బాధితులకు అందచేసినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియచేసిన భూమన అభినయ్ రెడ్డి గారు మరియు భాదితులు.ఈ *వై స్సార్సీపీ ప్రభుత్వం* అన్నివిధాలా అందుబాటులో ఉంటుందని కొనియాడారు.
Bhumana Abhinay ReddyBhumana Abhinay Reddy
Bhumana Abhinay Reddy
No comments:
Post a Comment