Monday, 24 February 2020

Bhumana Abhinay Reddy @SDHR College Day Celebration


✓ SDHR డిగ్రీ & పీజీ కాలేజీ డే సెలెబ్రేషన్స్ లో ముఖ్య అతిధిగా *శ్రీ భూమన అభినయ్ రెడ్డి గారు* . 

✓ఇందులో భాగంగా అభినయ్ గారు మాట్లాడుతూ విద్యార్థి దశ ఉత్తమైనదని ఈ దశలో ప్రతి విద్యార్థి పట్టుదలతో లక్ష్యాన్ని ఏర్పరుచుకుని చదివితే ఉన్నత ఉద్యోగాలు పొందగలరని అన్నారు.

✓సమాజంలో మెండుగా ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని , ప్రణాళిక బద్దంగా ముందుకెళ్తే అధికస్థాయి వేతనాలు కలిగిన ఉద్యోగాలు మీసొంతమవుతాయని అన్నారు.
✓ఈ కార్యక్రమం లో కాలేజీ చైర్మన్ చక్రవర్తి రెడ్డి , అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు.
Bhumana Abhinay Reddy
 Bhumana Abhinay Reddy
 Bhumana Abhinay Reddy
 Bhumana Abhinay Reddy
 Bhumana Abhinay Reddy
Bhumana Abhinay Reddy

No comments:

Post a Comment